సూపర్ స్టార్ మహేశ్ బాబు శ్రీమంతుడు మూవీలో గ్రామజ్యోతి స్ఫూర్తి ఉందన్నారు పంచాయతీరాజ్ & ఐటీ మినిస్టర్ కేటీఆర్. “శ్రీమంతుడు స్టోరీ లైన్...
సూపర్ స్టార్ మహేశ్ బాబు శ్రీమంతుడు మూవీలో గ్రామజ్యోతి స్ఫూర్తి ఉందన్నారు పంచాయతీరాజ్ & ఐటీ మినిస్టర్ కేటీఆర్. “శ్రీమంతుడు స్టోరీ లైన్ కు ‘గ్రామజ్యోతి’ లక్ష్యాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. గ్రామజ్యోతికి అడుగులు పడుతున్న సమయంలో శ్రీమంతుడు సినిమా హిట్ టాక్ తో నడుస్తుండటం చాలా హ్యాపీ మూవ్ మెంట్” అంటూ ట్విట్టర్ ట్వీట్ చేశారు. గ్రామాభివృద్ధికి ఎవరు ఏ రీతిలో పనిచేయాలో చెప్పేలా ఈ సినిమా ఉందన్నారు. కేటీఆర్ ట్వీట్‌కు హీరో మహేష్‌బాబు స్పందిస్తూ… థ్యాంక్స్ చెపుతూ మరో ట్వీట్ చేశారు.